Anu Sree
Saturday, 15 July 2017
వేదన
ఎన్ని కన్నీళ్ళని ఒంపాలో
గుండే భారాన్ని దించి
తేలికపడడానికి...!!
ఎన్ని భారపు నిట్టూర్పులు కావాలో
బరువెక్కిన కనురెప్పలు
మళ్ళీ వెలుగుల్ని చూడడానికి...!!!
ఎన్ని చేదలతో కన్నీళ్ళని తోడాలో
మోడు వారిన మనసు మాను
చిగురించడానికి....!!
----అను--
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment