Anu Sree
Saturday, 15 July 2017
విశ్రాంతి
అలసిపోతోంది మనసు
వీడిపోని బంధాల వెంట
వెంటరాని స్నేహాల వెంట
అర్థం కాని ప్రేమల వెంట
నడిచి నడిచి
విసిగిన ప్రయాణం
ఒక్క క్షణం తెరిపిని ఇవ్వమని
నన్ను నన్నుగా
చూసుకోమని
అర్థస్తోంది...!!
ఆగమంటోంది..!!!
---అను----
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment