అవరరం లేకున్నా
సలహాలివ్వడానికి తొందర..
తెలిసీ తెలియక ముందే
అపార్థం చేసుకోవడంలొ తొందర..
నొచ్చుకుంటారని తెలిసినా
నిందలు వేయడానికి తొందర..
బాధల్లొ ఉన్నారని చూడకుండా
నొప్పించడానికి తొందర...
గొడవలకు తొందర
వాదనకు తొందర
ఇదే తొందర
ఎవరైనా సమస్యలొ ఉంటే
స్పందించడానికి
బాధ్యతగా వ్యవహరించడానికి ఎందుకు ఉండదో.....??
అను----

No comments:
Post a Comment