!!ప్రశ్న!!
చాలా ప్రశ్నలకి
సమాధానాలు లేవు నాదగ్గర...!!
సమాధానం ఆశించడం
వదిలేసి చాలా కాలమైంది
కన్నీళ్ళకి కూడా విసుగొచ్చిందేమో
పలకరించడం మానేసాయి
బయట పడే కన్నీళ్ళు
సానుభూతిని కొనివ్వడినికేనని
అది మరింత వేధిస్తుందని తెలిసిందేమో
రాజీనామా ఇచ్చేసాయి నా కళ్ళకి..!!
గుండెలోని బాధని
మనసులోని వేదనని
చూపాలంటే కన్నీళ్ళే కావాలా..!!
అందులో నా నిస్సహాయతని
నిరాశని చూపించాలా...!!
ఆత్మీయత కురిపించే
మంచి మనసు ఓదార్చని
కన్నీళ్ళెందుకు....?
అవి అజ్జాతంలో ఉంటేనే మంచిది....!!!
---అను---
చాలా ప్రశ్నలకి
సమాధానాలు లేవు నాదగ్గర...!!
సమాధానం ఆశించడం
వదిలేసి చాలా కాలమైంది
కన్నీళ్ళకి కూడా విసుగొచ్చిందేమో
పలకరించడం మానేసాయి
బయట పడే కన్నీళ్ళు
సానుభూతిని కొనివ్వడినికేనని
అది మరింత వేధిస్తుందని తెలిసిందేమో
రాజీనామా ఇచ్చేసాయి నా కళ్ళకి..!!
గుండెలోని బాధని
మనసులోని వేదనని
చూపాలంటే కన్నీళ్ళే కావాలా..!!
అందులో నా నిస్సహాయతని
నిరాశని చూపించాలా...!!
ఆత్మీయత కురిపించే
మంచి మనసు ఓదార్చని
కన్నీళ్ళెందుకు....?
అవి అజ్జాతంలో ఉంటేనే మంచిది....!!!
---అను---

No comments:
Post a Comment