చింతాలక్ష్మీనారాయణ కుంచె గారి చిత్రానికి
నా కవిత.....!!
ఎండకు మాడినపుడు
వానకు తడిసినపుడు
చెట్టు పుట్టల నీడే
దిక్కయ్యంది నీకు....
ఆకులు అలములే ఆహారం
వేటతో జీవనం
ప్రకృతితో సహవాసం
ఆనాటి మానవుడి
జీవన గమనం....
ఆస్తుల కోసం ఆర్భాటాల కోసం
విలాసాల కోసం విధ్వంసం చేస్తూ.....
స్వార్థం పడగవిప్పి
మానవత్వం ప్రేమతత్వం
నశించిన నేటి మనిషితత్వం
మా ఉనికికే ప్రశ్నలా మారింది
మా మనుగడే నరకమని తేలింది...
జీవజాతుల తొలగిస్తూ
యాంత్రికతకే ఊతమిస్తూ
చిన్న చూపు చూస్తున్న
నరులంతా మారాల్సిన
తరుణం ఆసన్నమైంది
నేడు మేము రేపు నీవు
తప్పదు మీకూ ఇటువంటి శిక్ష...
ఇకనైనా మేలుకోండి
జీవజాతిని రక్షించండి
మేమూ మీతో భాగమే తెలుసుకోండి..
అనుశ్రీ....
65
నా కవిత.....!!
ఎండకు మాడినపుడు
వానకు తడిసినపుడు
చెట్టు పుట్టల నీడే
దిక్కయ్యంది నీకు....
ఆకులు అలములే ఆహారం
వేటతో జీవనం
ప్రకృతితో సహవాసం
ఆనాటి మానవుడి
జీవన గమనం....
ఆస్తుల కోసం ఆర్భాటాల కోసం
విలాసాల కోసం విధ్వంసం చేస్తూ.....
స్వార్థం పడగవిప్పి
మానవత్వం ప్రేమతత్వం
నశించిన నేటి మనిషితత్వం
మా ఉనికికే ప్రశ్నలా మారింది
మా మనుగడే నరకమని తేలింది...
జీవజాతుల తొలగిస్తూ
యాంత్రికతకే ఊతమిస్తూ
చిన్న చూపు చూస్తున్న
నరులంతా మారాల్సిన
తరుణం ఆసన్నమైంది
నేడు మేము రేపు నీవు
తప్పదు మీకూ ఇటువంటి శిక్ష...
ఇకనైనా మేలుకోండి
జీవజాతిని రక్షించండి
మేమూ మీతో భాగమే తెలుసుకోండి..
అనుశ్రీ....
65

No comments:
Post a Comment